ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 6,511 పోలీస్ ఉద్యోగాలు భర్తీకి అనుమతులు జారీ చేసింది
శాఖల వారీగా ఖాళీలు వివరాలు :
APSP CONSTABLE : 2,520
CIVIL CONSTABLE : 3,580
CIVIL SI : 315
RESERVE SI : 96
TOTAL - 6,511
AP 6,511 Police Constable & SI Notification Details Download Link 👇