HOW TO CHECK TS POLICE CONSTABLE & SI PRELIMINARY RESULTS VIDEO 👇
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రిలిమ్స్ -2022 ఫలితాలు విడుదల..... Si & Constable ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా SI అభ్యర్థులు 46.80%, సివిల్ కాన్స్టేబుల్ అభ్యర్థులు 31.39%, ట్రాన్స్పోర్ట్ కాన్స్టేబుల్ అభ్యర్థులు 44.84% ఎక్ససైజ్ కాన్స్టేబుల్ 43.65% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు
Note : వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న గ్రీన్ కలర్ లింక్ పైన క్లిక్ చేసి మీ ఫలితాలు చెక్ చేసుకొనగలరు... ట్రాఫిక్ ఎక్కువ గా ఉండటం వాళ్ళ వెబ్ పేజీ ని 1/2 టైమ్స్ రిఫ్రెష్ చేయండి వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
Official web site : https://www.tslprb.in/
TS POLICE CONSTABLE & SI PRELIMINARY RESULTS CHECKING LINK 👇