రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే YSR రైతు భరోసా 7,5000
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే PM కిసాన్పొం 6,000 పొందాలి అనుకునే ప్రతి రైతు వారి బ్యాంకు ఖాతాలకి ఆధార్ ని NPCI కి లింక్ చేపించుకోవాలి
ఇలా లింక్ చేపించికున్న రైతుల బ్యాంక్ ఖాతాలో కి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే " రైతు భరోసా PM కిసాన్" ద్వారా అందించే 13,500/- రూ జమ అవుతాయి
ప్రతి రైతు మీ AADHAR BANK NPCI STATUS ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి
YSR రైతు భరోసా & PM కిసాన్ ఆధార్ బ్యాంక్ NPCI స్టేటస్ చెకింగ్ లింక్ 👇 /how-to-check-aadhaar-bank-linking-stat