మీ రేషన్ కార్డు ద్వారా ప్రతి నెల మీ రేషన్ సరుకులుని ఎవరు తీసుకుంటున్నారు రేషన్ షాప్ వాళ్ళు మీకు ఇస్తున్న సరుకులు ఏమిటో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఫైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో RC NO దగ్గర మీ రేషన్ కార్డు యొక్క నెంబర్ ఎంటర్ చేసి SUBMIT అనే ఆప్షన్ ఫైన క్లిక్ చేయగానే ప్రతి నెల మీ రేషన్ ఎవరు తీసుకుంటున్నారు మీకు ప్రభుత్వం అందుస్తున్న రేషన్ సరుకులు వివరాలు కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది 👇
మీ రేషన్ కార్డు ద్వారా ప్రతి నెల మీ రేషన్ సరుకులుని ఎవరు తీసుకుంటున్నారు రేషన్ షాప్ వాళ్ళు మీకు ఇస్తున్న సరుకులు ఏమిటో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇