నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
PM కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత 2,000/- రూ అక్టోబర్ 5 న విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా పెట్టుబడి సహాయం కల్పించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం లో PM కిసాన్ పథకాన్ని ప్రారంభించింది
ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000/- రూ ఉచిత పెట్టుబడి సహాయాన్ని 3 విడతలు గా ఒక్కో విడతలో 2,000/- రూ అందిస్తూ వస్తుంది.
ఇప్పటికే 17 విడతల అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించటం జరిగింది
ఇప్పుడు తాజాగా 18 వ విడత 2,000/- రూ అక్టోబర్ 5 న విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం
ఈ 18 వ విడత 2,000/- రూ E-KYC అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి
PM KISAN 18 Instalment Beneficiary Status Checking Link 👇