BSF NEW NOTIFICATION RELEASE FOR 2788 CONSTABLE TRADESMEN POSTS

Vijetha academy
0

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 2788 కాన్స్టేబుల్  ఉద్యోగాలు భర్తీకి  న్యూ నోటిఫికేషన్ విడుదల అయింది

అర్హత : 10th పాస్, ITI

ఎత్తు :  పురుషులు -167.5 CM, స్త్రీలు 157CM, ఛాతి  పురుషులకు  మాత్రమే -78నుంచి 83 CM

వయసు : 18-23

జీతం : 21,700-69,100

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేది : 15-01-2022

దరఖాస్తు చివరి తేది : 28-02-2022

ఫీజు : ఓపెన్ క్యాటగిరి అభ్యర్థులు 100 చెలించాలి ... మిగిలిన వారికి ఎలాంటి  ఫీజు లేదు

ఎంపిక :రాత  పరీక్ష, PET

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1M4FZKQL

Online Applying Link👇

https://rectt.bsf.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)