మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి గుడ్ న్యూస్ అందించారు.. Konidela Pro Company లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న రిలీజ్ విడుదల చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
Konidela Pro Company Twitter Official Link
https://twitter.com/KonidelaPro/status/1482573409842495489?s=20