ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి సంస్థ.. అనంతపురం జిల్లాలోని 16 ఐసీ డీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్ వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️మొత్తం పోస్టుల సంఖ్య: 365
➡️ పోస్టులు: అంగన్ వాడీ కార్యకర్త, మినీ అంగన్ వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకులు
➡️ అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి ➡️వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి
➡️వేతనం: అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ.7000, అంగన్ వాడీ సహాయకులకు నెలకు రూ.7000 చెల్లిస్తారు
➡️ఎంపిక విధానం: సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్ , ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకొని ఎంపికచేస్తారు
➡️ దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021
Official Notification PDF Download Link 👇
Online Applying Link 👇
https://ananthapuramu.ap.gov.in