ఆంధ్రప్రదేశ్ లో నేడు 15 కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా

Vijetha academy
0

 

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో నేడు డిశంబర్ 15వ  తేదీన  15 కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : 10th,ఇంటర్, డిగ్రీ, ITI

వయసు : 18-30

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :Meesho,Quess Corp Limited,Airtel PaymentsBankLtd,VarunMotors,Cholamandalam general Insurance,INNOV SOURCE,Sri Ram Life Insurance,Apollo Pharmacy,SPENCERS RETAIL LTD,Amara Raja Group,FLEXTRONICS INDIA PVT LTD,RISING STAR MOBILE INDIA Pvt Ltd,Hero Motor Corp Ltd,

Justdial,Hetero Drugs Limited

జాబ్ మేళా జరుగు  తేది : 15-12-2021  

జాబ్ మేళా జరుగు  ప్రదేశం : V.V. Giri Government Degree College, Dumpagadapa, Akividu Mandal, West Godavari District

జీతం  : రూ.22,000/-

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra


Post a Comment

0Comments
Post a Comment (0)