How to Check Jagananna Sampurna Gruha Hakku Beneficiary Status

Vijetha academy
0

 

జగనన్న  సంపూర్ణ గృహ  హక్కు పథకం  ద్వారా మీకు ఇల్లు ఎప్పుడు ఎక్కడ  ఎ  ఏరియా లో వచ్చిందో తెలుసుకోవాలి అనుకొనే వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే

AP State Housing Corporation కి సంబందించిన వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ ఐన  వెబ్ పేజీ లో  "బెన్ఫిసరి ఐడి/రేషన్ కార్డు నెంబర్ " అనే 2 ఆప్షన్స్ కనపడుతాయి  వాటిలో  మీ దగ్గర  ఎ నెంబర్ ఉంటే దాని యొక్క నెంబర్ ఎంటర్ చేసి  Search అనే ఆప్షన్ పైన  క్లిక్ చేయగానే

Example : Ration Card No దగ్గర మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి  Search అనే ఆప్షన్ పైన  క్లిక్ చేయగానే 

 మీకు జగనన్న  సంపూర్ణ గృహ  హక్కు పథకం  ద్వారా  ఇల్లు ఎక్కడ శాంక్షన్ అయిందో మీకు సంబంధించిన  డీటెయిల్స్ షో  కావటం  జరుగుతుంది

జగనన్న  సంపూర్ణ గృహ  హక్కు పథకం  ద్వారా  మీకు ఇల్లు ఎక్కడ శాంక్షన్ అయిందో తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేయండి👇

https://housing.ap.gov.in/SearchBeneficia

Post a Comment

0Comments
Post a Comment (0)