ApolloPharmacy,Amararaja,RISING STAR MOBILE INDIA PVT.LTDకంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి నేడు మెగా జాబ్ మేళా

Vijetha academy
0

 

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో డిశంబర్ 16వ  తేదీన ApolloPharmacy,Amararaja,RISING STAR MOBILE INDIA PVT.LTDకంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : 10th,INTER, DEGREE, B.Pharmacy/M.Pharmacy 

వయసు : 18-30

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :Apollo Pharmacy,Amararaja,

RISING STAR MOBILE INDIA PVT.LTD

జాబ్ మేళా జరుగు  తేది : 16-12-2021  

జాబ్ మేళా జరుగు  ప్రదేశం :  Govt.Degree College,Nagari, Tirupati-Tiruttani Road,Near Mandapam,Chittoor Dist-517590

జీతం  :రూ.12,328/-

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0Comments
Post a Comment (0)