IBPS NOTIFICATION RELEASE FOR 1828 SPECIALIST OFFICERS POSTS

Vijetha academy
0

 

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)..2022-23 సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

➡️పోస్టులు: స్పెషలిస్ట్ ఆఫీసర్లు(స్కేల్-1)

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 1828

➡️పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్-220, అగ్రిక ల్చర్ ఫీల్డ్ ఆఫీసర్-884, రాజ్ భాష అధికారి లా ఆఫీసర్-44, హెచ్ ఆర్/పర్సనల్ ఆఫీ సర్-61, మార్కెటింగ్ ఆఫీసర్-535

➡️అర్హతలు: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీ టెక్, ఎంబీఏ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి

➡️వయసు: 01.11.2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు 

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

➡️ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: 28.12.2021

➡️మెయిన్ పరీక్ష తేది: 30.01.2022

➡️ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022

Online Applying Link 👇

https://www.ibps.in

Post a Comment

0Comments
Post a Comment (0)