ఆంధ్రప్రదేశ్ లోని సైనిక్ స్కూల్ లో అటెండర్ , బార్బర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ లోని కలికిరి   సైనిక్ స్కూల్ లో అటెండన్ట్ /మెసెంజర్, బార్బర్ ఉద్యోగాలు భర్తీకి  అర్హులైన అభ్యర్థులు నుంచి  దరఖాస్తులు  కోరుతుంది

పోస్ట్లు : అటెండన్ట్ /మెసెంజర్, బార్బర్

విద్యార్హత : 10th పాస్

వయసు : 18-50 సంవత్సరాలు

జీతం : 15,000 చెల్లిస్తారు రూల్స్ & రెగ్యులేషన్ ప్రకారo

ఎంపిక  : ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ తేది : 20-11-2021

ఇంటర్వ్యూ ప్రదేశం : సైనిక్ స్కూల్ కలికిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 517234

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1bg6oMC0

Official Website Link👇

https://sskal.ac.in/

Post a Comment

0Comments
Post a Comment (0)