ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, స్వీపర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్.. ఒ ప్పంద ప్రాతిపదికన మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్,లాస్ట్ గ్రేడ్ స ర్వీసెస్..పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది 

➡️పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, స్వీపర్

➡️ అర్హత: పోస్టులను అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

➡️వయసు: 01. 10.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.  SC/ST లకు ఐదేళ్లు,OBC లకు మూడేళ్లు గరిష్ట వయోపరి మితిలో సడలింపు లభిస్తుంది

➡️జీతం :రూ.15000 వరకూ అంది స్తారు

➡️ఎంపిక విధానం: కాంపిటెంట్ అధారిటీ అధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

➡️ దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

 ➡️దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

Online Applying Link👇

 www.apindustries.gov.in


Post a Comment

0Comments
Post a Comment (0)