ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 7 శాఖల్లోని 25 రకాల గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ జారీ చేసింది.
వీటిలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు- 11, సెరికల్చర్ ఆఫీసర్ - 1, అగ్రికల్చర్ ఆఫీసర్-6, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ (2) - 2, టెక్నికల్ అసిస్టెంట్ (పోలీస్) - 1, అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయ) - 3, అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్)- 1 పోస్టులన్నాయి.
ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం కింద ఉన్న నోటిఫికేషన్ లింక్స్ పైన క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం తెలుసుకొన గలరు
Notification PDF Download & Official Website Link 👇