Indian Navy New Notification Release For 2500 AA &SSR POSTS

Vijetha academy
0

ఇండియన్ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూ ట్స్(ఎస్ఎస్ఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోర్తుంది. 

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 2500

➡️పోస్టుల వివరాలు: ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ) సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) - అర్హతలు

➡️ఆర్టిఫిషర్ అప్రెంటిస్: కనీసం 60 శాతం మార్కు లతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కం ప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో10+2(ఇంటర్ )ఉత్తీర్ణలై ఉండాలి

➡️సీనియర్ సెకండ్రి రిక్రూట్స్: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/(బయా లజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2(ఇంటర్) ఉత్తీర్ణలై ఉండాలి

➡️వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి

➡️జీతం : శిక్షణ కాలంలో నెలకు రూ.14600 చెలి స్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం రూ.21700-రూ.69100 అందిస్తారు

➡️ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

➡️దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

Online Applying Link 👇 www.joinindiannavy.gov.in/en

Post a Comment

0Comments
Post a Comment (0)