యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్ (యూసీఐఎల్) లో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

జార్ఖండ్ లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్ (యూసీఐఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 242(జాదుగూడ యూనిట్-108, నర్వాపహర్ యూనిట్ -54 23 తురామ్దిహ్ యూనిట్-80) ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్టర్ టర్నర్/ మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ డీజిల్ తదితరాలు

➡️అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్ సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి

➡️ వయసు: 29.10.2021 నాటికి 18-25ఏళ్ల మధ్య ఉండాలి

 ➡️ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

 ➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.10.2021

Online Applying Link 👇 www.uraniumcorp.in

Post a Comment

0Comments
Post a Comment (0)