➡️మొత్తం పోస్టులు :190
➡️ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్ లలో 155 తాజా పోస్ట్లు కాగా, 35 పోస్ట్లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్లు (గత నోటిఫికేషన్లో భర్తీ కానివి గా పేర్కొన్నారు.
➡️ఉద్యోగాలకి ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460-రూ.84,970 లభిస్తుంది
➡️అర్హతలు: ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ బీటెక్ అభ్యర్థులు అర్హులు దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్ను అసుసరించి ఆయా బ్రాంచ్ లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
➡️వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18-42 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థు లకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది
➡️ఎంపిక విధానం :రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధా రంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దర ఖాస్తు చేసుకున్న పోస్ట్లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణన లోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి... నియామకాలు ఖరారు చేస్తారు
➡️దరఖాస్తు : ఆన్లైన్
➡️దరఖాస్తు తేదీలు : అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11,2021 వరకు
➡️ఫీజు చెల్లింపులు చివరి తేది : 10-11-2021
➡️అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ Rs. 250/- +
Rs. 80/-
Sc & St లకు ఎలాంటి ఫీజు లేదు
Official Notification PDF Download Link 👇
https://drive.google.com/file/d/1IJLj6YYA
Online Applying Link 👇