India Navy Notification Release For Sailor Jobs

Vijetha academy
0

ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ➡️పోస్టులు: సెయిలర్ మెట్రిక్ రిక్రూట్(ఎంఆర్)

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 300

➡️అర్హత: మెట్రిక్యులేషన్(10th పాస్ )ఉత్తీర్ణత ఉండాలి 

➡️వయసు: 01.04.2002 నుంచి 31.03.2005 మధ్య జన్మించి ఉండాలి.

➡️ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి

➡️దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2021

 ➡️దరఖాస్తులకు చివరి తేది: 02.112021

Online Applying Link 👇 www.joinindiannavy.gov.in/en

Post a Comment

0Comments
Post a Comment (0)