ఇండియన్ పోస్టుపేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియా పోస్టుపేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)..ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️ పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ మేనే

జర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ తదితరాలు.

➡️విభాగాలు: ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టె

క్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ తదితరాలు.

➡️విద్యార్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా

గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీ

టెక్, ఎంబీఏ, సీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

పని అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.

➡️వయసు: పోస్టుల్ని అనుసరించి 28-55 ఏళ్ల

మధ్య ఉండాలి.

➡️వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు

రూ.94,000 నుంచి రూ.2,92,000 చెల్లిస్తారు.

➡️ ఎంపిక విధానం: అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్

|ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.10.2021

Online Applying Link -1👇

https://ibpsonline.ibps.in/ippbvrcsep21/

Online Applying Link-2👇 www.ippbonline.com

Post a Comment

0Comments
Post a Comment (0)