How To Check Ration Card EKYC STATUS

Vijetha academy
0

STEP-1 : మొదట వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన AEPDS ఆఫీసియల్ వెబ్ పేజీ లింక్ పైన క్లిక్ చేసి AEPDS వెబ్ సైట్ లోకి వెళ్ళండి

STEP-2 : మెనూ బార్లో DASHBOARD అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి

STEP -3 : రేషన్ కార్డు కేటగిరిలో EPDS Application Search అనే లింక్ పైన క్లిక్ చేయండి

STEP- 4 : Enter Application ID దగ్గర మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ తరువాత Enter Captcha దగ్గర పక్కనే ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి Search అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రేషన్ కార్డు లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి

STEP-5 : ఆ తరువాత దాని పక్కనే ఉన్న EKYC స్టేటస్ ఆప్షన్ లో success అని ఉంటే EKYC కంప్లీట్ అయిందని అలా కాకుండా పెండింగ్ అని ఉంటే మీ EKYC పెండింగ్ లో ఉంది అని

రేషన్ కార్డు EKYC స్టేటస్ చెకింగ్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://epds1.ap.gov.in/epdsAP/epds

Post a Comment

0Comments
Post a Comment (0)