జిల్లా కోర్ట్ లో ఉద్యోగం! 10th చాలు, EXAM లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే | జీతం ₹15,600

Vijetha academy
0

 


7th మరియు 10th అలాగే డిగ్రీ పాస్ ఐన వారికి Fast Track Special Court - POCSO కోర్టు లో, 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్ మీద Office Subordinate (Attender),Senior Superintendent (Head Clerk) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది సరైన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


ఇవి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కానుక ఎలాంటి రాత పరీక్షలు లేవు. Interview ద్వారా ఈ jobs కి select చేస్తారు


Posts Vacancies & Qualification Details: 

▪️Head Clerk పోస్టు:

ఇది కేవలం రిటైర్ అయిన జుడీషియల్ ఉద్యోగులకు మాత్రమే. . డిగ్రీ పాస్ అయి, Chief Administrative Officer / Senior Superintendent గా రిటైర్ అయి ఉండాలి.

▪️ Attender పోస్టుకి

ఇది సాధారణ వాళ్ళు అప్లై చేయొచ్చు.

క్వాలిఫికేషన్: 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాస్ అయి ఉండాలి.


Age Limit (వయస్సు) : 

▪️31-10-2026 నాటికి 18 నుంచి 46 ఏళ్ళులోపు ఉండాలి.

▪️SC/ST/BC/EWS వాళ్ళకి 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు ఉంది.

▪️రిటైర్ అయిన వాళ్ళకి అప్లై చేసే నాటికి *65 ఏళ్ళు* దాటకూడదు.


Also Read:  🎯Exam లేకుండా Direct 38,000/- జీతంతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు


Application process: 

ఇది పూర్తిగా offline విధానం లో Apply చేసుకోవాలి

▪️అప్లికేషన్ ని సీల్డ్ కవర్ లో పెట్టి, Principal District Judge, Nirmal పోస్ట్ ద్వారా పంపాలి లేదా నేరుగా ఇవ్వొచ్చు.

▪️అప్లికేషన్ తో పాటు education సర్టిఫికెట్లు, కుల సర్టిఫికెట్, Employment Card, Local సర్టిఫికెట్, సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్ కవర్ పెట్టాలి.


Application Last Date :

డిసెంబర్ 5, 2026 సాయంత్రం 5 గంటల లోపు చేరాలి. ఆ తర్వాత వచ్చినవి తీసుకోరు.


Selection process :

రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జాబ్ కి select చేస్తారు. 


Also Read :   🎯Inter pass ఐన వారికి 25,000/- జీతం తో flipkart లో జాబ్స్


Salary Details (జీతం వివరాలు):

▪️Senior Superintendent (Head Clerk)రూ. 40,000/-

▪️Office Subordinate (Attender)రూ. 15,600/-

Application Form download & Official Notificationpdf download Link 👇

          https://cdnbbsr.s3waa

note : అభ్యర్థులు last date ముగిసే లోపు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ మల్లి రాదు. ఈ నోటిఫికేషన్ లోని సమాచారాన్ని మీ  మిత్రులకు share చేయండి 

  • Newer

    జిల్లా కోర్ట్ లో ఉద్యోగం! 10th చాలు, EXAM లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే | జీతం ₹15,600

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default