ఎరువులు తయారీ సంస్థలో 326 ఉద్యోగాలు|Rashtriya Chemicals and Fertilizers Limited Apprentice Recruitment

Vijetha academy
0

 

Rashtriya Chemicals and Fertilizers Limited 2026 సంవత్సరానికి గానుinter, Diploma, Degree పాస్ ఐన వారికి, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 326 Trade Apprentice, Technician Apprentice, Graduate Apprentice పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 27 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా Rashtriya Chemicals and Fertilizers Limited లో 326 Trade Apprentice, Technician Apprentice, Graduate Apprentice ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

RCF కి సంబందించి అభ్యర్థులు inter, Diploma,Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

RCFR కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

RCF కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు


సెలక్షన్ విధానం

RCF కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కిMERIT list సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

RCF

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 14,600 - 17,300/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

ఈ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా RcF website ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి..  


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 20-09-2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

          https://ors.rcfltd.com/3054/P

🎯AP ఓటర్ లిస్ట్ విడుదల... లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ ఉన్న LINK ద్వారా చెక్ చేసుకోండి

🎯జియో కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు  

అర్హత : 10th / 12th / ఏదైనా డిగ్రీ 

  • Newer

    ఎరువులు తయారీ సంస్థలో 326 ఉద్యోగాలు|Rashtriya Chemicals and Fertilizers Limited Apprentice Recruitment

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default