గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23,757 Gds, Bpm ఉద్యోగాలు |Indian Postal Department gds bpm Recruitment- 2026

Vijetha academy
0

 ప్రముఖ Indian Postal Department GDS & BPM Recruitment 2026 సంవత్సరానికి గాను 10th పాస్ ఐన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23,757  గ్రామీణ డాక్ సేవక్ (GDS),BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టార్ ) ABPM (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టార్)  పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు : 

ఈ Indian Postal Department GDS & BPM Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS) BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టార్ ) ABPM ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Indian Postal Department GDS & BPM Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

Indian Postal Department GDS & BPM Recruitment 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 40 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Indian Postal Department GDS & BPM Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి  - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

Indian Postal Department GDS & BPM Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి ఎలాంటి రాత పరీక్ష లేదు 10th క్లాస్ లో వచ్చిన మార్క్ లు ఆధారంగా,  మెరిట్ లిస్ట్  ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

Indian Postal Department GDS & BPM Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 10,000 - 29,380/-  ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Indian Postal Department GDS & BPM Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా      మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - సెప్టెంబర్ 21

▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే

▪️మహిళలు, sc/st ఇతరులకు ఎలాంటి ఫీజు లేదు

ONLINE Apply & Notificationpdf download Link 👇

Online apply ClickHere

Notificationpdf download ClickHere

🎯AP ఓటర్ లిస్ట్ విడుదల... లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ ఉన్న LINK ద్వారా చెక్ చేసుకోండి

🎯జియో కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు  

అర్హత : 10th / 12th / ఏదైనా డిగ్రీ 

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default