RITES Assistant Manager Recruitment

Vijetha academy
0

 RITES Linited2026 సంవత్సరానికి గాను 24 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant Manager పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 17 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా RITES Linited

లో 24 Assistant Manager

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : RITES Limited Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు BE/B. Techపాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయసు: RITES Linited

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-32 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:RITES Limited

Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 600/-

▪️SC/ST/PWBD అభ్యర్థులు కి - 300/-


సెలక్షన్ విధానం:RITES Linited Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Exam,Personal Interview, Document Verification & Medical Examination ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:RITES Linited Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 30,000/- Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:RITES Linited Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :17,July 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 17,ఆగస్ట్ 2026


 Online Apply &  Notificationpdf download   Link 👇

Online apply  ClickHere

notificationpdf download  ClickHere 

📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯AP బాలల సంరక్షణ విభాగం లో Data Entry ఆపరేటర్ ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default