Punjab National Bank(PNB) 2026 సంవత్సరానికి గాను permanant బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 545 Local Bank Officer(LBO)పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 09వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్‌లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Punjab National Bank(PNB)
లో 545 Local Bank Officer(LBO)
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :Punjab National Bank(PNB)
Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Any Graduation పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: Punjab National Bank(PNB)
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 20-30 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:Punjab National Bank(PNB)
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 1000/-
▪️SC/ST/PWBD అభ్యర్థులు కి - 50/-
సెలక్షన్ విధానం: Punjab National Bank(PNB)
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Online Written Exam, Documents Screening, Local Language Proficiency Test, Personal Interview,Merit List, Documents Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:Punjab National Bank(PNB)
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 48,480/- Salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:Punjab National Bank(PNB) Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్‌ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :20,July 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 09, August 2026
Online Apply & Notificationpdf download Link 👇
Online apply ClickHere
Notificationpdf Download ClickHere
📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
