భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్ 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా TGT(గణితం), TGT(హిందీ),కౌన్సెలర్, ల్యాబ్ అసిస్టెంట్, PEM/PTI కమ్ మెట్రాన్,నర్సింగ్ సోదరి (మహిళ)పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 15 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
లో TGT(గణితం), TGT(హిందీ),కౌన్సెలర్, ల్యాబ్ అసిస్టెంట్, PEM/PTI కమ్ మెట్రాన్,నర్సింగ్ సోదరి (మహిళ)
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు
TGT గణితం :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గణితం లో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ మరియు గణితం లో B. Ed CTET లో అర్హత సాదించాలి.
TGT హిందీ :గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ మరియు హిందీ లో B. Ed CTET లో అర్హత సాదించాలి.
కౌన్సెలర్ : సైకాలజీ లో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్, బాలల అభివృద్ధి లోపోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సెలింగ్ లో డిప్లొమా తో గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్.
ల్యాబ్ అసిస్టెంట్:12వ తరగతి ఐటిఐ/ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఒక సంవత్సరం డిప్లొమా (కంప్యూటర్ హార్డ్ వేర్ & నెటవర్కింగ్)
PEM/PTI కమ్ మెట్రాన్: మెట్రిక్యూలేషన్ లేదా తాత్సమాన పరీక్షలో పాస్ ఐ ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషలలో మాట్లాడాలి.హాస్టల్ వార్డెన్ గా అనుభవం మరియు క్రీడాలలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
నర్సింగ్ సోదరి: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు/విశ్వ విద్యాలయం నుండి నర్సింగ్ డిప్లొమా/డిగ్రీ 05 సంవత్సరాలు అనుభవం లేదా శిక్షణ తర్వాత కనీసం 5 సంవత్సరాలు సర్వీసులో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ లో మాజీ సైనికుడు
వయసు: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-50సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC అభ్యర్థులు కి - 500/-
▪️SC/ST అభ్యర్థులు కి -250/-
సెలక్షన్ విధానo:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Exam,SillTest , Interview, Medical test,Documents verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 36,000/- నుండి 66,000/-Salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక్ స్కూల్ Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. అలాగే Offline ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..
అడ్రస్:Sainik School chittorgarh, Bhilwara Road, Chittorgarh, Rajasthan 312021
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :Offline
▪️దరఖాస్తు ప్రారంభం : 25,July 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 15,August 2026
Application Form Download, & Notificationpdf download Link👇
📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
