2218 Nursing Officer ఉద్యోగాలు భర్తీకి AIIMS నుంచి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 All India Institute of Medical Sciences ద్వారా AIIMS NORCET 11 Recruitment 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2218 Nursing Officer పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 13 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా All India Institute of Medical Sciences ద్వారా AIIMS NORCET 11 Recruitment 2026

లో 2218 Nursing Officer

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :AIIMS NORCET 11

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు B. Sc Nursing లేదా Diploma (GNM)పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయసు:AIIMS NORCET 11

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-30సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:AIIMS NORCET 11

Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC అభ్యర్థులు కి - 3000/-

▪️SC/ST/EWS అభ్యర్థులు కి - 2400/-


సెలక్షన్ విధానం:AIIMS NORCET 11

 Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Preliminary Examination, Main Examination,Document Verification, Medical Test ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:AIIMS NORCET 11

 Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 30,000/- Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:AIIMS NORCET 11 Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :24,July 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 13,August 2026


 Online Apply & Notificationpdf download   Link 👇

Online Apply ClickHere

Notification pdf download ClickHere

📢📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯AP బాలల సంరక్షణ విభాగం లో Data Entry ఆపరేటర్ ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default