ఎయిర్పోర్ట్ లో Security Screener పోస్ట్లు|AAI Cargo Logistics and Allied Services Company Limited Recruitment- 2026

Vijetha academy
0

 



AAI Cargo Logistics and Allied Services Company Limited 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 158 Security Screener పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు June 08 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా AAI Cargo Logistics and Allied Services Company Limited 

 లో 158 Security Screener ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

AAI Cargo Logistics and Allied Services Company Limited Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Graduation పూర్తి చేసి ఉండాలి.హింది,ఇంగ్లీష్ చడవగలగడం/ మాట్లడగలగడం మరియు లోకల్ లాంగ్వేజ్ పై అవగాహన ఉండాలి.


వయసు: 

AAI Cargo Logistics and Allied Services Company Limited Recruitment 2026

కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 27 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు: 

AAI Cargo Logistics and Allied Services Company Limited 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 750/-

▪️PWBD/Sc/St /Women అభ్యర్థులు కి : 100/- 


సెలక్షన్ విధానం: 

AAI Cargo Logistics and Allied Services Company Limited Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

AAI Cargo Logistics and Allied Services Company Limited Recruitment 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటి సంవత్సరం 30,000/- రెండవ సంవత్సరం 32,000/- మరియు మూడవ సంవత్సరం లో 34,000/- శాలరీ ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 18 మే 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 08 జూన్ 2026


ONLINE Apply &  Notificationpdf download  Link 👇

Online apply ClickHere

Notificationpdf download ClickHere

🔥 Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default