అంగన్వాడి లో District Project Assistant ఉద్యోగాలు

Vijetha academy
0

 



AP Government, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి పోషన్ 2.0 నందు 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా District Project Assistant పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 18 వ తేదీ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా తన AP Government, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి పోషన్ 2.0 నందు District Project Assistant ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026

 కి సంబందించి అభ్యర్థులు Management /Social Sciences/Nutrition లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా .ఐటీ కలిగి ఉండాలి.తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులై ఉండాలి.


వయసు:

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 25-42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కు ఎలాంటి fees లేదు 


సెలక్షన్ విధానం: 

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మెరిట్ అధారంగా మరియు ఇంటర్వ్యు & Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 35,000/- salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

అంగన్వాడి పోషన్ 2.0 Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. అప్లికేషన్ ఫారం నీ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి ,చాకిరాల మిట్ట ,బరంపేట,నరసరావుపేట,పల్నాడు జిల్లా,pincode: 522601 వారికి సమర్పించవలెను.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : ఆఫ్లైన్ 

▪️దరఖాస్తు ప్రారంభం : 11 మే 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 18, మే 2026


 Application Form download  & Notificationpdf download Link 👇

Application Form download  ClickHere

Notificationpdf Download ClickHere

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default