హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు |NITTTR Recruitment- 2026

Vijetha academy
0

 National Institute of Technical Teachers Training and Research - NITTTR 2026 సంవత్సరానికి గాను  పర్మినెంట్  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Stenographer, Hostel Care Taker, Multi Skill Attendent వంటి నాన్ టీచింగ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు  మే 25  వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా National Institute of Technical Teachers Training and Research - NITTTR 

 లో Junior Stenographer, Hostel Care Taker, Multi Skill Attendent

 ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :National Institute of Technical Teachers Training and Research - NITTTR 

 కి సంబందించి అభ్యర్థులు 10th/12th/Any Degree పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి


వయసు:National Institute of Technical Teachers Training and Research - NITTTR కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 32 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం: National Institute of Technical Teachers Training and Research - NITTTR 

 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి Written Exam,, Skill test, Interview,Document Verification  ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు: National Institute of Technical Teachers Training and Research - NITTTR 

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 18,000 - 81,000/-  శాలరీ  ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: National Institute of Technical Teachers Training and Research - NITTTR 

కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. 


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు: ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం: April 24

▪️దరఖాస్తు చివరి తేదీ : May 25 


ONLINE Apply Link 👇

https://nitttrbplnt.samarth.edu.in/index.php/site/login

  • Newer

    హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు |NITTTR Recruitment- 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default