AP Polycet Results Release |How To Check Ap Polycet Results

Vijetha academy
0

 పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించిన polycet ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ నేడు మే 5 విడుదల అయ్యాయి 


ఈ మేరకు మంత్రి నారా లోకేష్ X వేదికగా ఉదయం 10:00 గంటలకు రిజల్ట్స్ విడుదల చేశారు 


1,63,008 విద్యార్థులు ఈ Polycet exams రాయటం జరిగింది 


విద్యార్థులు మీ రిజల్ట్స్ ని అందరికంటే ముందుగా ఫాస్టుగా ఎలాంటి server error లేకుండా కింద ఉన్న 2లింక్స్ ద్వారా మీ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోండి 

AP Polycet Results Download Link -1👇

https://polycetap.ap.gov.in/Default.aspx

AP Polycet Results Download Link -2

https://results.u.net/exam-results/ap-

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default