Sainik school non teaching Jobs

Vijetha academy
0

 


Sainik School kunjpura Recruitment 2026 సంవత్సరానికి గాను కర్నాల్, హర్యానా లోకేషన్ లోకాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారాటీచింగ్ & నాన్ - టీచింగ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 07  వ తేదీ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Sainik School  లో TGT(General Science),TGT(Hindi/Sanskrit),TGT(Maths),TGT(English),Art Master, Counsellor,PTI- Matron,Horse riding Instructor,Band Master,Mess Manager,Ward Boys(Hostel Warden)ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Sainik school రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు   

TGT(General Science) కి గ్రాడ్యుయేషన్+B.Ed+ CTET/STET,TGT(Hindi/Sanskrit) కి గ్రాడ్యుయేషన్+B.Ed+ CTET/STET, TGT(Maths) కి గ్రాడ్యుయేషన్+B.Ed+ CTET/STET,TGT(English) కి గ్రాడ్యుయేషన్+B.Ed+ CTET/STET ,Art Master కి Fine Arts Degree/Diploma, Counsellor కి Psychology/Counselling Graduate/PG ,PTI- Matron కి B.P.Ed/D.P.Ed ,Horse riding instructor కి 10 వ తరగతి+ Instructor course ,Band Master కి Band course ,Mess Manager కి 10 వ తరగతి+ 5 years Experience,Ward Boys(Hostel Warden) కి  10 వ తరగతి పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి


వయసు:

Sainik school రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు టీచింగ్ పోస్టులకు 21-35 సంవత్సరాలు & ఇతర పోస్టులకు 18-50 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం: 

Sainik school రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి రాత పరీక్ష, , ప్రాక్టికల్ టెస్ట్,ఇంటర్వూ ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:Sainik School recruitment 2026 

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 19,900 - 44,900/-  ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: Sainik school రిక్రూట్మెంట్ 2026 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా application form డౌన్లోడ్ చేసుకుని కింద ఇచ్చిన అడ్రస్ కు పంపించాలి .దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  జత చేయాలి.


అడ్రస్: 

Principal,Sainik School Kunjpura,Karnal(Haryana)- 132023


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు: ఆఫ్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 18 మార్చ్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 07 April 2026


Application form& Notification pdf download Link 👇

Application form Download ClickHere

🎯Any డిగ్రీ అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల 

🎯అమెరికా కంపెనీలో ఇంటి నుండి పని చేసే Work From Home జాబ్స్

  • Newer

    Sainik school non teaching Jobs

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default