AP Collector Office Jobs|AP GROUP -4|APPSC GROUP -4,RECRUITMENT 2026|Ap backlog Posts|apcareers.in,ap.gov.in,freshersgroup.in, apcareer.in

Vijetha academy
0

 


AP Collector office jobs   Recruitment  2026 సంవత్సరానికి గాను పర్మినెంట్  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టంట్ ,జూనియర్ అసిస్టంట్ కమ్ టైపిస్ట్,లైబ్రరీ అసిస్టంట్ ,ఇతర పోస్టులు  భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 15   వ తేదీ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా AP  కలెక్టర్  ఆఫీస్ లో జూనియర్ అసిస్టంట్ ,జూనియర్ అసిస్టంట్ కమ్ టైపిస్ట్,లైబ్రరీ అసిస్టంట్ ,ఇతర పోస్టులు 

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

AP Collector office Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 7 th /10th/ డిగ్రీ/ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.


వయసు:

AP Collector office Recruitment 2026

కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం: 

AP Collector office Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి రాత పరీక్ష , స్కిల్ టెస్ట్, Document Verification,  ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

AP Collector office Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 34,000/-  శాలరీ ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

AP Collector office Recruitment 2026

కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ లో ఇవ్వాలి .దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  జత చేయాలి.. 

apcareers.in,ap.gov.in,freshersgroup.in, apcareer.in

ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : ఆఫ్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 15 April 2026


Application form & Notificationpdf download Link 👇

Application Form download ClickHere

🎯Any డిగ్రీ అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల 

🎯అమెరికా కంపెనీలో ఇంటి నుండి పని చేసే Work From Home జాబ్స్

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default