India Post GDS 4th Merit List 2026 Released
Indian Postal Department లో గ్రామీణ డాక్ సేవక్ (GDS, BPM, ABPM) 4th మెరిట్ LIST విడుదల కావటం జరిగింది
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న లింక్గ్రూ ద్వారా మన గ్రూప్ప్ లో join అవ్వండి
WhatsApp group Join - ClickHere
8 june 2026 న అధికారిక వెబ్‌సైట్‌లో సెలెక్ట్ ఐన వారి వివరాలతో కూడిన 3rd మెరిట్ లిస్ట్ ని రాష్ట్ర ల వారీగా అందుబాటులో ఉంచారు
AP లో 4th మెరిట్ లిస్ట్ లో 244 తెలంగాణ 64 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు
GDS, BPM,ABPM ఉద్యోగాలకు సంబందించిన అధికారిక వెబ్సైట్ ఐన https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా ఇండియన్ పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ విడుదల కావటం జరిగింది .
ఈ లిస్టులో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధిత సర్టిఫికెట్స్ తో వెరిఫికేషన్ కి హాజరు కావాలి.
AP GDS, BPM,ABPM 4th మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ link 👇
https://drive.google.com/file/d/1LCj
TG GDS, BPM,ABPM 3rd మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ link 👇
https://drive.google.com/file/d/1ayp
