AP 10TH CLASS Exams Marks Adding 2026

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్క్ లు కలపాలని SSC బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది 

హిందీ పరీక్ష లో 2 marks, అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో 5 మార్క్స్ కలపాలని నిర్ణయించారు. ఐతే ఈ మార్క్ కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని నేడు ssc board అధికారoగా ప్రకటించనుంది

అలాగే English వర్క్ బుక్ లో వచ్చిన 28 వ ప్రశ్న కు కూడా మార్క్స్ కలపాలి అనే ప్రతి పాదన పరిశీలన లో ఉంది ఈ మార్క్ స్ adding కి సంబందించిన official ఇన్ఫర్మేషన్ నీ కింద ఉన్న link ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

AP 10TH class మార్క్స్ Adding Official Information Download Link 👇



  • Newer

    AP 10TH CLASS Exams Marks Adding 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default