Indian Postal Department BPM, Gds, Abpm 1st Merit List released

Vijetha academy
0

 ఇటీవలే పోస్టల్ డిపార్ట్మెంట్ లో 28,740 BPM, GDS, ABPM ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా... వీటి పోస్ట్లు కి సంబందించిన Results విడుదల కావటం జరిగింది 



నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


దీనికి సంబందించిన 1st మెరిట్ లిస్ట్ నీ పోస్టల్ డిపార్ట్మెంట్ official website లో అందుబాటులో ఉంచటం జరిగింది 


ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులని రాత పరీక్ష లేకుండా 10th class లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఉద్యోగాలు కి సెలెక్ట్ ఐన అభ్యర్థులు లిస్ట్ విడుదల చేయటం జరిగింది 


ఈ ఉద్యోగాలు కి ఎంపిక ఐన అభ్యర్థులు ఈ నెల 23 తేదీ లోపు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సంబంధిత రిజియన్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాల్సి ఉంటుంది 


ఈ నోటిఫికేషన్ ద్వారా AP లో 1060 తెలంగాణ లో 608 ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


POSTAL Department Results Checking Link 👇

    https://indiapost.gov.in/gdsonline

🎯టీటీడీ లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల  

🔥"Work From Home" "Tele Associate" ఉద్యోగాలు భర్తీకి Indiamart నుంచి నోటిఫికేషన్ విడుదల

  • Newer

    Indian Postal Department BPM, Gds, Abpm 1st Merit List released

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default