AP ప్రభుత్వ శాఖలో Contract Basic ఉద్యోగాలు|AP District Women & Child Welfare Department Recruitment|AP latest Jobs

Vijetha academy
0

ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన AP District Women & Child Welfare  Department Recruitment లో  10 వ తరగతి, ఇంటర్మీడియట్ , డిగ్రీ అర్హతల ఆఫీస్ అసిస్టెంట్,పారామెడికల్ పర్సన్ , సెక్యూరిటీ లేదా నైట్ గాడ్ మరియు కుక్ etc పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 13 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి 



నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్,పారామెడికల్ పర్సన్ , సెక్యూరిటీ లేదా నైట్ గాడ్ మరియు కుక్ etc పోస్టులు 

  భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : 

AP District Women & Child Welfare  Department Recruitment- 2026 కి కి సంబందించి అభ్యర్థులు 

10 వ తరగతి,ఇంటర్మీడియట్ ,డిగ్రీ అర్హత కలిగి ఉండాలి


వయసు: 

AP District Women & Child Welfare  Department Recruitment- 2026 క కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 25 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు: 

 AP District Women & Child Welfare  Department Recruitment- 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

 AP District Women & Child Welfare  Department Recruitment- 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు మెరిట్ మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .


శాలరీ వివరాలు:

 AP District Women & Child Welfare  Department Recruitment- 2026కి ఎంపిక అయిన అభ్యర్థులకు 13,000/- నుండి 34,000/-వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

AP District Women & Child Welfare  Department Recruitment- 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 

అప్లికేషన్స్ పెట్టుకోవాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 13, మార్చ్ 


 Application Form Download & Notification Pdf Download Link 👇

       https://srm.ap.gov.in/not

📢టీటీడీ లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల  

🔥"Work From Home" "Tele Associate" ఉద్యోగాలు భర్తీకి Indiamart నుంచి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default