ప్రముఖ AP Postal Department లో 2026 సంవత్సరానికి గాను 10th పాస్ ఐన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1060 గ్రామీణ డాక్ సేవక్ (GDS),BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టార్ ) ABPM (అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టార్) పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 14 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS) BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టార్ ) ABPM ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 40 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి ఎలాంటి రాత పరీక్ష లేదు 10th క్లాస్ లో వచ్చిన మార్క్ లు ఆధారంగా, మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 10,000 - 29,380/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
Andhrapradesh Postal Department GDS & BPM Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 14 ఫిబ్రవరి
▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే
▪️మహిళలు, sc/st ఇతరులకు ఎలాంటి ఫీజు లేదు
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online Apply ClickHere Notificationpdf
Also Read 👉🔥ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ న్ ఉద్యోగాలు
also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
