ప్రముఖ CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థల్లో 2026 సంవత్సరానికి గాను 10,Inter, ITI పాస్ ఐన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాపర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 22 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాపర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th,Inter, ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 28 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 25,500 - 81,100/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
CSIR & CLRI ( Central Leather Research Institute) Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా CLRI website ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం 17 జనవరి 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 22 ఫిబ్రవరి
▪️దరఖాస్తు ఫీజు 500/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే
ONLINE Apply & Notificationpdf download Link 👇
🎯6 లక్షల జీతంతో System Engineer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🎯డిగ్రీ పాస్ ఐన వారికి IDFC బ్యాంక్ లో ఉద్యోగాలు
🎯Cochin Shipyard లో 210 పర్మనెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల