ప్రముఖ RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 సంవత్సరానికి గాను 10,ITI పాస్ ఐన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21,997 గ్రూప్-D పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 2 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా ట్రాక్ మాన్, అసిస్టెంట్ లోకో షెడ్(ఎలక్ట్రికల్), అసిస్టెంట్, పాయింట్స్ మెన్ తోపాటు వివిధ రకాల గ్రూప్-డ ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th, ITI పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 33 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-
▪️ఇతర అభ్యర్థులు కి - 250/-
సెలక్షన్ విధానం:
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, PET టెస్ట్, మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 18,000 - 56,900/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
RRB (Railway Recruitment Board) GROUP -D Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం 17 జనవరి 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - మార్చ్-2
▪️దరఖాస్తు ప్రారంభం 31 జనవరి
▪️దరఖాస్తు ఫీజు 500/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థుల కు
▪️ఇతరులకు 250//మాత్రమే
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online Apply ClickHere Notificationpdf
Also Read 👉🔥ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ న్ ఉద్యోగాలు
also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
