10th పాస్ అయిన వారికి MTS ఉద్యోగాలు |Csir - IITR Recruitment- 2026|Latest telugu jobs

Vijetha academy
0

   నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

 ప్రముఖ CSIR - Indian Institute of Toxicology Research సంస్థల్లో 2026 సంవత్సరానికి గాను పాస్ ఐన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : 

ఈ CSIR - Indian Institute of Toxicology Research job నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

CSIR - Indian Institute of Toxicology Research Recruitment 2026 కి సంబందించి మల్టీ టాస్కింగ్ జాబ్స్ కి 10th పాస్ డ్రైవర్ జాబ్ కి 10th,డ్రైవింగ్ లైసన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

CSIR - Indian Institute of Toxicology Research Recruitment- 2026 కి సంబందించి డ్రైవర్ జాబ్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు అలాగే MTS జాబ్స్ కిదరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయసు 18 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

CSIR - Indian Institute of Toxicology Research Recruitment- 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️Genera అభ్యర్థులు కి - 100/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

CSIR - Indian Institute of Toxicology Research Recruitment- 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష పెట్టి, మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


Also Read 👉 🔥 10th పాస్ ఐన వారికి RBI బ్యాంక్ లో ఆఫీస్ అటెండర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల


Also Read 👉🔥ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ న్ ఉద్యోగాలు

also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

శాలరీ వివరాలు:

CSIR - Indian Institute of Toxicology Research Recruitment- 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 30,000 - 40,000/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

CSIR - Indian Institute of Toxicology Research Recruitment- 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా CSIR IITR website ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 20 జనవరి 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 19 ఫిబ్రవరి

▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే 


ONLINE Apply & Notificationpdf download Link 👇     https://csiriitrprograms.in/md

also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default