Hot Posts

AP DSC Response Sheet Released| AP DSC రెస్పాన్స్ షీట్ విడుదల|How To Download AP DSCResponse Sheet

 AP DSC Response Sheet  Released| AP DSC రెస్పాన్స్ షీట్   విడుదల|How To Download AP DSC Response జూన్


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE 




  AP DSC SGT Response Sheet విడుదల అభ్యర్థులు  వెబ్ పేజీ లాస్ట్  లో ఉన్న  link పైన  క్లిక్ చేయగానే  కింద చూపిన  విధంగా  ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇



ఇక్కడ  రైట్  సైడ్  కార్నర్ లో  కాండిడేట్  లాగిన్  అనే ఆప్షన్  పైన క్లిక్  చేయగానే  మరొక  పేజీ  ఓపెన్ అవుతుంది 👇



ఇలా  పైన  చూపిన  విధంగా  ఓపెన్  ఐన  వెబ్  పేజీ లో Enter Your User Name దగ్గర  మీ DSC Application సబ్మిట్  చేసేటప్పుడు  మీ రిజిస్ట్రేషన్చే   మొబైల్  నెంబర్  కి వచ్చిన  User name  & password  లో   User  Name ఎంటర్  password దగ్గర   పాస్  word ఎంటర్  చేసి  Captcha  దగ్గర  పక్కనే  ఉన్న 6 అంకెల  captcha కోడ్  ఎంటర్ చేసి  sigin in  అనే  ఆప్షన్  పైన  క్లిక్ చేయగానే  మరొక వెబ్  పేజీ ఓపెన్ అవుతుంది 👇


పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో  service అనే  ఆప్షన్ పైన క్లిక్  చేయగానే   మీకు 6 ఆప్షన్ అనే వి  షో  కావటం  జరుగుతుంది వాటిలో  Response Sheet అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ Response Sheet   డౌన్లోడ్  చేసుకొండి 


AP DSC Response Sheet  డౌన్లోడ్ link 👇

       https://apdsc.apcfss.in/

🎯సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

*🎯అన్నదాత సుఖీభవ 20,000/- & తల్లికి వందనం పథకాల డబ్బులు 15,000/- రూ పొందాలి అంటే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ ఐన వారికే ఆర్థిక సహాయం పంపిణీ.... మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ link అయిందో లేదో కింద ఉన్న link ద్వారా చెక్ చేసుకోండి*

Post a Comment

0 Comments