ANDHRAPRADESH Inter Results Released
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
AP Inter Results Release 2025
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 1st ఇయర్ & 2nd ఇయర్ రిజల్ట్స్ విడుదల మొదటి సంవత్సరం లో
AP Inter Results Date Fix 2025
AP ఇంటర్ 1st ఇయర్ & 2nd ఇయర్ రిజల్ట్స్ ఏప్రిల్ 12 న ఉదయం 11:00 గంటలకు ఇంటర్ బోర్డు విడుదల చేసింది .మార్చ్ 1 నుంచి 19 వరకు ఇంటర్ 1st ఇయర్ Exams, మార్చ్ 3 నుంచి 20 వరకు 2nd ఇయర్ Exams జరిగాయి.
మొదటి సంవత్సరం లో 70% మంది విద్యార్థులు పాస్ అయ్యారు రెండవ సంవత్సరం లో 83%మంది విద్యార్థులు పాస్ అయ్యారు
AP Inter Results Release 2025
ఇటీవలే April 6 తో ఎగ్జామ్స్ పేపర్స్ వాల్యూయేషన్ పూర్తవగా పలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు తనిఖీ చేసి April 12 ఉదయం ఫలితాలు విడుదల చేసారు
విద్యార్థులు మీ AP Inter Results 2025 ని.. మీ "Hall ticket" నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న Official links ద్వారా అందరికంటే ముందుగా డౌన్లోడ్ చేసుకోండి👇
Link -1 ClickHere Link -2 ClickHere
🎯AP జిల్లా ప్రభుత్వ కార్యాలలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
🎯10th, Inter పాస్ ఐన వారికి Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు
🎯SBI లో గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు .. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు