నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి 2025 పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి
AP10వ తరగతి 2025 పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ వంటి ప్రతి EXAMS కు సంబంధించి న గెస్ పేపర్స్ ని మా వెబ్ సైట్ ద్వారా అందించటం జరుగుతుంది
విద్యార్థులు 10TH EXAM కి సంబందించిన మోడల్ పేపర్స్ ని వెబ్ సైట్ చివర ఉన్న LINK ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
10TH EXAM టైం టేబుల్
▪️మార్చ్ 17 - తెలుగు
▪️మార్చ్ 19 - హింది
▪️మార్చ్ 21 - ఇంగ్లీష్
▪️మార్చ్ 22 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
▪️మార్చ్ 24 - మాథ్స్
▪️మార్చ్ 26 - ఫిజిక్స్
▪️మార్చ్ 28 - బయోలాజికల్ సైన్స్
▪️మార్చ్ 29 - OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2,SSC ఒకేషన్
▪️మార్చ్ 31 లేదా ఏప్రిల్ 1st - సోషల్
రేపు మార్చ్ 19 న జరిగే హింది Exam 3 సెట్స్ గెస్ క్వశ్చన్ పేపర్స్ ని కింద link ద్వారా డౌన్లోడ్ చేసుకోండి👇
హింది గెస్ పేపర్ -1 డౌన్లోడ్ clickhere
హింది గెస్ పేపర్ -2 డౌన్లోడ్ clickhere
హింది గెస్ పేపర్ -3డౌన్లోడ్ clickhere
🔥10th పాస్ ఐన వారికి గృహ నిర్మాణ శాఖలో Multi-Tasking Staff ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
🔥AP 10TH క్లాస్ పబ్లిక్ EXAM -2025 Hindi Exam 3 సెట్స్ గెస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్
🔥Work From Home "Associate" ఉద్యోగాలు భర్తీకి "Southerland" నుంచి నోటిఫికేషన్ విడుదల