AP ANGANWADI jobs Recruitment

Vijetha academy
0

 నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


ఆంధ్రప్రదేశ్    అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల...అర్హులైన అభ్యర్థులు నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది


నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AP అంగన్వాడీ(ICDS)


పోస్ట్లు వివరాలు :

▪️అంగన్వాడీ కార్యకర్త 

▪️మినీ అంగన్వాడీ కార్యకర్త

▪️అంగన్వాడీ సహాయకురాలు


విద్యార్హత :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకొనే వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ కు 10th వ తరగతి,అంగన్వాడీ సహాయకురాలు 7th పాస్ ఐ ఉంటే చాలు


వయసు :

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే వారికి 21 - 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం SC, ST, BC, EWC, PWD వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది 


➡️Note : 21 సంవత్సరాల లోపు వారు అందుబాటులో  లేనప్పుడు   18 సంవత్సరాల లోపు  ఉన్న  దరఖాస్తు  దారులని  పరిగణలోకి tisukontaru


దరఖాస్తు : 

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి .... ఫిల్ చేసిన APPLication ఫామ్ ని సత్యసాయి  జిల్లా ఏరియా కు సంబందించిన CPDO ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.....మరిన్ని వివరాలకు మీకు సమీపంలోని సచివాలయం లేదా ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లో సంప్రదించాలి


దరఖాస్తు చివరి తేది :

 నోటిఫికేషన్  ప్రకారం 25-01-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి 


సెలక్షన్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేదు


జీతం :

అంగన్వాడీ టీచర్స్ , సహాయకురాలు జాబ్స్ కి సెలెక్ట్ ఐన వారికి  ప్రభుత్వ రూల్స్ ప్రకారం 

▪️అంగన్వాడీ కార్యకర్త -11,500/-

▪️అంగన్వాడీ సహాయకురాలు- 7,000 జీతం నెలకు చెల్లిస్తారు


Application Form Download & Official Notificationpdf Download Link👇

Application Form Download  ClickHere 

Notificationpdf   ClickHere 

🔥TCS లో ఒక్క రోజులో interview చేసి జాబ్స్ ఇస్తారు 

🔥పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో Interview ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు

🔥indiamart లో 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 100 "Work From Home" జాబ్స్ కల్పించే "Tele Associate" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)