నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఆంధ్రప్రదేశ్ లో దీపావళి కానుక గా ప్రారంభం ఐన దీపం -2 పథకం
AP ప్రభుత్వం ఈ దీపం -2పథకం కింద ఇస్తున్న వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
అలాగే కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద గ్యాస్ కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే పథకానికి సంబంధించిన రాయితీ వస్తుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా ఈ దీపం -2 కి అర్హులు అవుతారని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
AP ప్రభుత్వం రేషన్ కార్డు ఉండి దీపం పథకం ద్వారా గ్గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ని అందిస్తుంది
అక్టోబర్ 31 దీపావళి నుంచి ప్రారంభం ఐన ఈ పథకం ద్వారా మొదటి విడత గా మార్చ్ లోపు గ్యాస్ బుక్ చేసుకొన్నవారికి ప్రభుత్వ సబ్సిడీ డబ్బులని గ్యాస్ సిలిండర్ తీసుకొన్న 48 గంటలలో నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేస్తుంది
ఈ దీపం - 2 పథకం గ్యాస్ సబ్సిడీ డబ్బులు పొందాలి అంటే ప్రతి లబ్ధిదారుడు ఖచ్చితంగా వారి బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేపించు కొని ఉండాలి..... అలా లింక్ చేపించు కొన్న వారి బ్యాంక్ ఖాతాలోనే ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి..... బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ కాని వారి ఖాతాలో ఈ డబ్బులు జమ కావు
ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కోసం లబ్ధిదారులు మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి 👇
https://tathya.uidai.gov.in/access/
🔥జిల్లా కోపరేటివ్ బ్యాంక్ లో Exams లేకుండా మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు
🔥South Western రైల్వే లో 10th, Inter, Degree పాస్ అయిన వారికి ఉద్యోగాలు
🔥10th పాస్ ఐన వారికి కస్టమ్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్
🔥AP లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల