AP TET Hall tickets Released

Vijetha academy
0

 నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (TET)  -2024 హల్ టికెట్స్ విడుదల.. అభ్యర్థులు మీ హల్ టికెట్స్ ని వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొనగలరు 




ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (TET) -2024 హల్ టికెట్స్ విడుదల...రాష్ట్ర  వ్యాప్తంగా  ఈ TET ఎగ్జామ్స్ కి 4,27,300 మంది దరఖాస్తు చేసుకొన్నారు 

ఈ TET ఎగ్జామ్స్  అక్టోబర్ 3 నుంచి జరగనున్నాయి. అభ్యర్థులు మీ  హల్ టికెట్స్ ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన  తేది ఎంటర్ చేసి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనగలరు 


AP TET HALL TICKETS   DOWNLOAD LINK 👇

       https://aptet.apcfss.in/Candidate

🔥జియో లో 25,356 ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల 


🔥10th పాస్ ఐన వారికి 819 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల 


🔥AP పాస్ పోర్ట్ సేవ కేంద్రాల్లో రాత పరీక్ష లేకుండా "మెరిట్" ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల


🔥1130 ఫైర్ కాన్స్టేబుల్  ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)