నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
Ap ఇంటర్ అడ్వాన్స్ సుప్లమెంట్రీ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల
AP ఇంటర్ అడ్వాన్స్ సుప్లమెంట్రీ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి మొదటి సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయటం జరిగింది
May 24 నుంచి జూన్ 1వరకు AP ఇంటర్ అడ్వాన్స్ సుప్లమెంట్రీ ఎగ్జామ్స్ జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షలు మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసారు.
వీరిలో ఫెయిల్ ఐన వారి తోపాటు ఇంటర్ 1st ఇయర్ ఇంప్రూమెంట్ ఎగ్జామ్స్ రాసినవారు ఉన్నారు
విద్యార్థులు మీ రిజల్ట్స్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇
అక్కడ మీ Hall Ticket నెంబర్ ఎంటర్ చేసి submit అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ కావటం జరుగుతుంది
AP INTER SUPLIMENTRY EXAMS RESULTS CHECKING LINK👇