రెండు తెలుగు రాష్ట్రల్లో మే 13 న సార్వత్రీక ఎలక్షన్ జరుగున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్ లు మీ e-EPIC (డిజిటల్ కాపీ) ఓటర్ కార్డు ని మీ మొబైల్ లోనే ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోండి
కింద వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన link పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా 🖕ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Registered Mobile No/Email ID/EPIC NO అనే 3 ఆప్షన్ కనబడుతాయి వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Registered Mobile No దగ్గర మీరూ రిజిస్టర్ చేసుకొన్నా మైబైల్ నెంబర్ Enter Password దగ్గర మీ పాస్ వర్డ్ enter చేసి Enter Captcha దగ్గర పక్కనే బాక్స్ లో ఉన్న Captcha కోడ్ ఎంటర్ చేసి Request OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి otp వచ్చి కింద చూపిన విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా 🖕ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి verify & login అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా Home పేజీ లోకి రీ డైరెక్ట్ కావటం జరుగుతుంది 👇
🔥తెలుగు ట్రాన్సలేటర్ "Work From Home " ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇలా పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో E-EPIC Download అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఓటర్ కార్డు ఫ్రీ డౌన్లోడ్ Link 👇